PLD: సత్తెనపల్లి మున్సిపల్ ఛైర్మన్ టీడీపీ అభ్యర్థిగా మారెళ్ల రామాంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. చేతికి గాయమైనా లెక్కచేయకుండా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ స్వయంగా హాజరై అభ్యర్థికి మద్దతు పలికారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు దరువూరి నాగేశ్వరరావు, ఇతర నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు.
ఆంధ్రప్రదేశ్
సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి నామినేషన్


