TPT: నాయుడుపేట పట్టణంలోకి ప్రవేశించే మార్గంలోని బ్రిడ్జి సమీపంలో రోడ్డుపై గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతలను తప్పించుకునే క్రమంలో కొందరు రాంగ్ రూట్లో ప్రయాణిస్తుండటంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉంది. అధికారులు వెంటనే స్పందించి గుంతలను పూడ్చి, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
బ్రిడ్జి సమీపంలో ప్రమాదకర గుంతలు


