KRNL: ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఆమె భర్త గౌరు వెంకట్ రెడ్డి కలిసి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న వారికి స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామానికి చెందిన వైసీపీ మాజీ ఎంపీటీసీ దస్తగిరి తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీకి షాక్.. 40 కుటుంబాలు టీడీపీలో చేరిక


