GNTR: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పూర్తయ్యే వరకు పీజీఆర్ఎస్ నిర్వహించబోమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నేపథ్యంలో రేపటి పీజీఆర్ఎస్ రద్దు


