హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకివీడులో పోలింగ్ కేంద్రాల పరిశీలన

W.G: ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల పరిశీలకురాలు ఐఏఎస్ అధికారిణి నవ్య పోలింగ్ కేంద్రాలు ఆదివారం పరిశీలించారు. స్థానిక పులవర్తి లక్ష్మణస్వామి జిల్లా పరిషత్ హై స్కూల్‌లోని ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్లు పగడ్బందీగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిటీ ఆదేశాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.