హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన ఛైర్మన్ అభ్యర్థి శ్రావణి నామినేషన్

NTR: తిరువూరు మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున పెనుమల్లి శ్రావణి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. శ్రావణి నామినేషన్‌తో తిరువూరు మున్సిపల్ ఎన్నికల రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. ఇది స్థానికంగా రాజకీయ చర్చకు దారితీసింది.