NTR: ఎన్నికల వేళ తిరువూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఏడు కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. మాజీ MLA నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో ఈ చేరిక జరిగింది. స్వామిదాస్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజాసేవ లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ పరిణామం స్థానికంగా రాజకీయ చర్చకు దారితీసింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తిరువూరులో టీడీపీకి షాక్


