హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీలో చేరిన టీడీపీ శ్రేణులు

NDL: నందికొట్కూరు 2వ వార్డు ఏబీఎం పాలెంలో టీడీపీకి చెందిన సుమారు 100 మంది నాయకులు, కార్యకర్తలు వైసీపీలో చేరారు. మాజీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కాటేపోగు నాగ సురేశ్ ఆధ్వర్యంలో ఆదివారం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, డాక్టర్ దార సుధీర్ సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకున్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చిన్నరాజు తదితరులు పాల్గొన్నారు.