హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కళాకారులకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది'

E.G: కళలు, కళాకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని దామెర్ల రామారావు ప్రభుత్వ ఆర్ట్ గ్యాలరీలో భగీరథి ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ‘భగీరథి – అద్వితీయ ప్రకృతి చిత్రకారుడు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.