ప్రకాశం: కనిగిరి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు ఆదివారం చివరి రోజు కావడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సందడి ఏర్పడింది. నామినేషన్ల సమర్పణకు గడువు ముగియడానికి గంట సమయం మాత్రమే ఉండటంతో వైసీపీ, టీడీపీ అభ్యర్థులు గొడవకు దిగారు.
ఆంధ్రప్రదేశ్
కనిగిరి మున్సిపల్ కార్యాలయంలో ఉద్రిక్తత


