హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్నా నదిపై భారీ వంతెన నిర్మాణం

ATP: బెళుగుప్ప మండలం బూదిగుమ్మ వద్ద పెన్నా నదిపై రూ. 91 కోట్లతో భారీ వంతెన నిర్మాణం చేపడుతున్నారు. గత మూడు నెలలుగా నీటి నిల్వ ఉన్నప్పటికీ భారీ యంత్రాలతో పైల్ ఫౌండేషన్ విధానంలో పనులు కొనసాగిస్తున్నారు. వంతెనకు ఇరువైపులా 6 కి.మీ మేర రోడ్డు నిర్మించనుండగా, దీనివల్ల అనంతపురం నుంచి రాయదుర్గానికి దాదాపు 20 కి.మీ దూరం తగ్గనుంది.