ప్రకాశం: సింగరాయకొండ మండల స్థానిక సంస్థల ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలపై వైసీపీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. మండలంలోని గ్రామాల వారీగా నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై ఆయా గ్రామ పార్టీ పరిస్థితులు ఎన్నికల సన్నద్ధత క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆదిమూలపు సురేష్ చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ విస్తృత స్థాయి సమావేశం


