హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడు మండలాల అభ్యర్థుల అందజేత

VZM: గజపతినగరంలోని మాజీ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ సభ్యురాలు పడాల అరుణ స్వగృహంలో ఆదివారం పార్టీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి మండలాలకు సంబంధించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల జాబితాను కమిటీ నాయకులు తాళ్లపూడి సౌమిత్రి త్రివేది తదితరులు పడాల అరుణ, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి సురేష్‌కు అందజేశారు.