జీవీఎంసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆదివారం గాజువాక జోనల్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. డీసీపీ-2 కమ్ జాయింట్ కమిషనర్ పర్యటన అనంతరం అక్కడికి చేరుకుని బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. భద్రత, జనసమూహాలు నియంత్రణపై సమీక్షించి, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా అధికారులకు సూచనలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన సీపీ


