సత్యసాయి: ధర్మవరం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్మవరం చెరువు అభివృద్ధి, పారిశుద్ధ్యం, మెరుగైన రహదారులు, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పనే తమ లక్ష్యమని తెలిపారు. తమ గెలుపు ఖాయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి అభ్యర్థులకు మంత్రి సత్యకుమార్ మద్దతు


