NTR: నందిగామ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి తరపున ఛైర్మన్ అభ్యర్థిగా శాఖమూరి వంశీధర్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో ఆయన నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నందిగామ ఛైర్మన్ అభ్యర్థిగా శాఖమూరి వంశీధర్


