GNTR: పెదనందిపాడు మండల సరిహద్దు చెక్పోస్టు వద్ద ఆదివారం వాహనాల తనిఖీలు ముమ్మరంగా సాగాయి. సివిల్ సప్లై డీటీ శివశంకర్, పోలీస్ సిబ్బంది కలిసి ఆ మార్గంలో వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా అధికారులు ఈ మేరకు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని వాహనదారులను హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చెక్పోస్టు వద్ద వాహన తనిఖీలు


