VZM:చీపురుపల్లి పట్టణంలో ఆదివారం ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు సమక్షంలో వైసీపీకి చెందిన 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వలిరెడ్డి శ్రీనివాసులు నాయుడు, రౌతు కామునాయుడు, గవిడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
100 కుటుంబాలు టిడిపి లో చేరిక


