BHNR: దసరా పండుగలను స్వస్థలాల్లో జరుపుకునేందుకు హైదరాబాద్ వాసులు పల్లెబాట పట్టడంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద వాహనాల రద్దీ నెలకొంది. పట్టణంలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో వాహనాలను ఇరుకైన సర్వీస్ రోడ్డుపైకి మళ్లించారు. దీంతో స్థానికులు జాతీయ రహదారిని దాటేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ
చౌటుప్పల్లో హైవేపై వాహనాల రద్దీ


