VSP: కలెక్టర్, ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సెల్లార్లోని క్యాంటీన్ సమీపంలో MCMC (మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెంటర్), మీడియా రూమ్ను ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో మీడియా ప్రచారాన్ని పర్యవేక్షించడం, ఎన్నికల సంబంధిత సమాచారాన్ని పరిశీలించడం ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశం.
ఆంధ్రప్రదేశ్
మీడియా మానిటరింగ్కేంద్రం ఏర్పాటు


