KRNL: ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప సతీమణి స్వప్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలివచ్చారు. పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహిస్తూ స్వప్నకు మద్దతుగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇండిపెండెంట్ అభ్యర్థిగా స్వప్న


