హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు PGRS రద్దు

PLD: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని అక్టోబర్ 19, సోమవారం నిర్వహించడం లేదని జిల్లా ఎస్పీ కె. జగదీష్ అదహళ్లి తెలిపారు. మహార్నవమి పండుగ, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తదుపరి కార్యక్రమం తేదీని అధికారికంగా ప్రకటిస్తామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.