VSP: బురుజుపేట కనకమహాలక్ష్మీ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో 8వ రోజు ఆదివారం అమ్మవారు లక్ష గాజులతో గజలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సహస్రనామార్చన పూజలు నిర్వహించారు. మావూరి వెంకటరమణ దంపతులు, ఎవర్ కూల్ సర్వీసెస్, ఎ. రామారెడ్డి, పవర్ పయోనీర్స్ ఉభయదాతలుగా వ్యవహరించారు. సోమవారం మహాలక్ష్మీ అలంకారంలో శాకంబరి పూజలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
గజలక్ష్మీ అలంకారంలో కనకమహాలక్ష్మీ అమ్మవారు


