ATP: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణను జనరల్ అబ్జర్వర్ బి.స్మరణ్ రాజ్ ఆదివారం పరిశీలించారు. ఏర్పాట్లపై కమిషనర్ జస్వంత్ రావును అడిగి తెలుసుకుని, ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్, ఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రంగంలోకి ఎన్నికల అబ్జర్వర్ బి.స్మరణ్ రాజ్


