కోనసీమ: అమలాపురం వెంకన్న బాబు ఆలయం వద్ద ఆదివారం అబ్బిరెడ్డి రామదాసు చెడీ తాలింఖానా యుద్ధ విద్య ప్రదర్శించారు. ఈ సందర్భంగా అబ్బిరెడ్డి మల్లేష్ మాట్లాడుతూ.. 1856 సంవత్సరంలో అబ్బిరెడ్డి రామదాసు స్థాపించారు. 1893 నుంచి దసరా ఉత్సవాలలో పుర వీధులలో ఈ విద్య ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది కూడా ఈ విద్యను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చెడీ తాలింఖానా యుద్ధ విద్య ప్రదర్శన


