KDP: జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థిగా చదిపిరాళ్ల జ్యోతిని టీడీపీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఆమె నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి సతీమణి అయిన జ్యోతి, బనగానిపల్లె టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాటసాని చంద్రశేఖర్రెడ్డి పెద్ద కుమార్తె. బెంగళూరులో బీబీఎం కోర్సు చదివారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ ఛైర్పర్సన్ అభ్యర్థిగా భూపేష్ సతీమణి


