హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల జనరల్ అబ్జర్వర్‌ను కలిసిన కలెక్టర్

నంద్యాల పట్టణంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో స్థానిక సంస్థల ఎన్నికల జనరల్ అబ్జర్వర్‌ జె.వెంకట మురళి, ఐఏఎస్‌ను జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మర్యాదపూర్వకంగా ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూల మొక్కను అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణ నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.