హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లె మున్సిపల్ ఛైర్మన్ బరిలో సలీం

అన్నమయ్య: మదనపల్లె మున్సిపల్ ఛైర్మన్ పదవికి సలీం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపల్ ఎన్నికల బరిలో ఇండిపెండెంట్‌గా నిలవడంతో స్థానిక రాజకీయాల్లో ఆయన పోటీపై ఆసక్తి నెలకొంది. పట్టణంలో మైనారిటీ ఓటర్లు గణనీయంగా ఉన్న నేపథ్యంలో సలీం పోటీ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది చర్చనీయాంశంగా మారింది.