సత్యసాయి: స్థానిక సంస్థల ఎన్నికలు, మహర్నవమి పండుగ సెలవుల నేపథ్యంలో అక్టోబర్ 19న పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (పీజీఆర్ఎస్) రద్దయినట్లు ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయానికి రావద్దని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
రేపు 'పీజీఆర్ఎస్' రద్దు: ఎస్పీ


