హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: టీడీపీ ఛైర్మన్ అభ్యర్థిగా బోనమల ఖాదరవల్లి

అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మూడో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా బోనమల ఖాదరవల్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు భారీ పోలీసు భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు.