హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుత్తిలో వైసీపీ నాయకుల ఆందోళన

ATP: గుత్తిలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గాంధీచౌక్ వద్ద మాజీ ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డితో కలిసి వైసీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి, ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసుల జులుం నశించాలంటూ ధర్నా చేశారు.