హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారును ఢీకొట్టిన నాగాలాండ్ లారీ

SRPT: హైదరాబాద్ నుంచి తిరిగి వస్తుండగా నాగాలాండ్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న టాటా లారీ హుజూర్‌నగర్‌కు చెందిన కారును ఢీకొట్టింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోయినా, కారు తీవ్రంగా దెబ్బతింది. పోలీసులు లారీ డ్రైవర్‌ను స్టేషన్‌కు తరలించారు.