హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ ఛైర్మన్ అభ్యర్థి నామినేషన్ దాఖలు

BPT: ఈ నెల 28న జరగనున్న చీరాల మున్సిపల్ ఎన్నికల్లో కూటమి తరఫున మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎరిచర్ల హనీ స్పందనకు పలువురు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగి, రాబోయే ఎన్నికల్లో ఛైర్మన్‌గా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. చీరాల అభివృద్ధే ధ్యేయంగా శ్రేణులంతా పనిచేయాలన్నారు.