KMR: బిక్కనూరు మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద ఆదివారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్లే వాహనాలు బారులు తీరాయి. వరుస పండగ సెలవులతో ప్రజలు సొంతూళ్లకు వెళ్తుండటంతో రద్దీ పెరిగింది. టోల్ ప్లాజా సిబ్బంది చర్యలు తీసుకుంటూ వాహనాలను పంపిస్తున్నారు.
తెలంగాణ
టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్


