హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దుకాణాలకు రేపే చివరి గడువు'

అన్నమయ్య: రాయచోటి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని రాయచోటి రూరల్, చిన్నమండెం, వీరబల్లి, సుండుపల్లి మండలాల్లో ఉన్న 4 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 19 చివరి తేదీగా అధికారులు ప్రకటించారు. ఈనెల 21న మదనపల్లె కలెక్టరేట్‌లో లాటరీ పద్ధతిలో లైసెన్సులు కేటాయించనున్నట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ వై. గురు ప్రసాద్ తెలిపారు.