JGL: జగిత్యాల అర్బన్ మండలం దరూర్ గ్రామానికి చెందిన ఊరే లతా రమేష్ దంపతుల కుమార్తె ప్రజ్ఞావాహిని అగ్రిసెట్లో రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవగా, ఎమ్మెల్యే ప్రజ్ఞావాహిని, కుటుంబ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
అగ్రిసెట్లో సత్తాచాటిన జిల్లా వాసి


