హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే తలసాని

HYD: శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకలని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం పద్మారావునగర్‌లోని పోల్బాల్ హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఆయనను సన్మానించారు. రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.