హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా వేళ ఇసుక లారీలకు బ్రేక్‌

MLG: దసరా పండుగ నేపథ్యంలో ములుగు జిల్లాలో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఇసుక క్వారీల నుంచి లారీల రవాణాను నిలిపివేశారు. ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో రహదారులపై ఇసుక లారీలు కనిపిస్తే, వాటికి అనుమతులు ఉన్నాయో లేదో పరిశీలించాలని ప్రజలకు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా లారీలు తిరిగితే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.