KKD: ఏలేశ్వరం మున్సిపల్ కూటమి ఛైర్మన్ అభ్యర్థిగా యార్లగడ్డ అక్షితను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రకటించారు. గత రెండున్నరేళ్లలో పట్టణంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. గత వైసీపీ పాలనకు, కూటమి ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధికి మధ్య తేడాను గమనించి ప్రజలు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఏలేశ్వరం ఛైర్మన్ అభ్యర్థిగా యార్లగడ్డ అక్షిత


