హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తోట రాజరాజేశ్వరి నామినేషన్ దాఖలు

PLD: చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నికల బరిలో కూటమి తరఫున జనసేన అభ్యర్థి తోట రాజరాజేశ్వరి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, కూటమి నాయకులతో కలిసి ఎన్నికల అధికారికి పత్రాలు సమర్పించారు. కూటమి నేతల సమక్షంలో ప్రక్రియ పూర్తయింది.