హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుర్గాదేవిని దర్శించుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తీగలగుట్టపల్లిలో సింహవాహిని యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో పాల్గొన్నారు.