హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమాచార హక్కు దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు

MDCL: ఆల్విన్‌లో సమాచార హక్కు దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు ఉన్న ఫైళ్లు, సమాచార హక్కు దరఖాస్తులను పరిష్కరించాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్లు DC చాముండేశ్వరి తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూసేందుకు గడువు దాటిన దరఖాస్తుల వివరాలతో కూడిన నివేదికను విభాగాల వారీగా సంబంధిత అధికారులకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.