MNCL: మందమర్రి పట్టణంలో వెలసిన మహిమాన్విత క్షేత్రం, కామాఖ్య దేవాలయాన్ని CP అంబర్ కిషోర్ ఝా వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సందర్శించారు. సీపీ దంపతులు వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సమాజ శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సీపీ మాట్లాడుతూ ప్రజలంతా సమాజ శ్రేయస్సు కోసం అందరూ ఐక్యంగా సహకరించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
కుటుంబ సమేతంగా కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్నసీపీ


