NRML: భైంసాలోని 33/11 కేవీ ధనానివాలా సబ్స్టేషన్లో అదనంగా ఏర్పాటు చేసిన 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను అధికారులు విజయవంతంగా ఛార్జింగ్ చేశారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సరఫరా సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
తెలంగాణ
'నాణ్యమైన విద్యుత్ను అందించడమే లక్ష్యం'


