BHPL: మొగుళ్లపల్లి, చింతలపల్లి, పాత ఇస్సిపేట గ్రామాల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బతుకమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంలో బతుకమ్మ పండుగకు ప్రత్యేక స్థానం ఉందని ,మొగుళ్లపల్లికి రూ.5 లక్షలు, చింతలపల్లి, పాత ఇస్సిపేట గ్రామాలకు రూ.2 లక్షల చొప్పున నిధులు కేటాయించినట్లు తెలిపారు.
తెలంగాణ
బతుకమ్మ విగ్రహాలు ప్రారంభించిన MLA


