హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పాడిపంటలతో పల్లెలు సుభిక్షంగా ఉండాలి'

RR: శరన్నవరాత్రుల సందర్భంగా ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట భవానీమాత ఆలయంలో BRS సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ నరేందర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. భవానీమాత దివ్య ఆశీస్సులతో పంటలకు గిట్టుబాటు ధర లభించి రైతుల కష్టాలు తీరాలని, గ్రామాలు పాడిపంటలతో సుభిక్షంగా విలసిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.