హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ చాదర్‌ఘట్‌లో 81 అడుగుల దుర్గామాత మట్టి విగ్రహం
★ HYD మెట్రోకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 6నెలల్లోనే రూ.405.86 కోట్ల నష్టం
★ ట్యాంక్‌బండ్‌పై జరిగే బతుకమ్మ వేడుకలకు హాజరుకానున్న సినీ నటులు విజయ్, రష్మిక
★ నాదర్‌గుల్ MVSR ఇంజినీరింగ్ కళాశాల వేడుకల్లో అపశ్రుతి.. కవలల్లో ఒకరు మృతి