GDWL: గద్వాల మండలం చెనుగోనిపల్లెలో పందులు, వీధికుక్కల బెడద ఎక్కువగా ఉండడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సమస్యపై అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులు వెంటనే గ్రామాన్ని సందర్శించి, సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: స్థానికులను కలవరపెడుతున్న శునకాల బెడద


