KNR: చారిత్రక రామగిరి ఖిల్లా వైభవాన్ని చాటడంతో పాటు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు కమాన్పూర్లో ఆదివారం ‘మన జిల్లా-మన రామగిరి ఖిల్లా’ పేరుతో వాకింగ్, ట్రెక్కింగ్ నిర్వహించారు. సుమారు 200 మంది పాల్గొని ‘సే నో టు డ్రగ్స్ నినాదంతో 15 కిలోమీటర్లు నడిచారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రామగుండం ఏసీపీ రమేష్ సూచించారు.
తెలంగాణ
మన జిల్లా-మన రామగిరి ఖిల్లా’ పేరుతో ట్రెక్కింగ్


