హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుర్గామాతను దర్శించుకుని మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం, గొల్లపల్లి గ్రామంలో కొలువుదీరిన దుర్గామాత అమ్మవారిని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు గొల్లపల్లి గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.